“RRR” ఫర్ ఆస్కార్..లేటెస్ట్ ప్రోగ్రెస్ ఏమిటంటే.!

“RRR” ఫర్ ఆస్కార్..లేటెస్ట్ ప్రోగ్రెస్ ఏమిటంటే.!

Published on Nov 9, 2022 11:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటించిన లేటెస్ట్ భారీ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించి గ్లోబల్ గా మరోసారి ఇండియన్ సినిమా స్థాయిని తెలుగు సినిమా రీచ్ ని పెంచిన వారు అయ్యారు. మరి ఈ సినిమా అందుకున్న రీచ్ తో అయితే ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డ్ అయినటువంటి ఆస్కార్ లో ఈ సినిమాకి గట్టి ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి.

మరి మేకర్స్ అయితే పలు క్యాటగిరీ లలో చిత్రాన్ని ఆస్కార్ కి పంపగా లేటెస్ట్ గా అయితే ఇంట్రెస్టింగ్ ప్రోగ్రెస్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి బెస్ట్ పిక్చర్ జాబితాలో అయితే విన్ అయ్యే ఛాన్స్ లు అధికంగా ఉన్నట్టు ఇప్పుడు సినీ వర్గాల నుంచి లేటెస్ట్ గా వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో RRR ఫ్యాన్స్ కి అలాగే ఇండియన్ సినిమా లవర్స్ కి ఇది నిజంగా ఓ గుడ్ న్యూస్ అని చెప్పాలి. మరి ముందు రోజుల్లో అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు