లేటెస్ట్: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ డేట్ వచ్చేసింది!

లేటెస్ట్: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ డేట్ వచ్చేసింది!

Published on Mar 13, 2026 11:06 PM IST

USB 1 1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల మరియు రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ రావును తీసిన లేటెస్ట్ సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి అవైటెడ్ ట్రైలర్ ని మేకర్స్ రేపు మార్చ్ 14కి లాక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

మరి ఈ ట్రైలర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ ట్రైలర్ పై సాలిడ్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది. ఒక క్లాస్ పోస్టర్ తో మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని ఈ మార్చ్ 14 సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సో పవన్ అభిమానులు ఆ సమయానికి రెడి అయిపోతే సరిపోతుంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్, థమన్ లు సంగీతం అందిస్తున్నారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు