సమంత చేతుల మీదుగా విడుదలైన ‘మధురవాడ’ ఫస్ట్ లుక్ !

సమంత చేతుల మీదుగా విడుదలైన ‘మధురవాడ’ ఫస్ట్ లుక్ !

Published on Nov 7, 2018 10:45 AM IST

కన్నడలో ‘వాసు నాన్ పక్కా కమర్షియల్’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన నూతన నటీనటులతో తెరకెక్కిస్తున్న రెండో సినిమా ‘మధురవాడ’. నరైన్ సమర్పణలో డ్రామా క్వీన్, జస్వంత్ ఆర్ట్స్ పతాకంపై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందతున్న ఈ చిత్రానికి బి.వి. కృష్ణారెడ్డి, ఎం వెంకటేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ చిత్రం యొక్క తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ హీరోయిన్ సమంత విడుదల చేయగా ,తమిళంలో కార్తీ చేతుల మీదుగా ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ విడుదలైయింది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి దిలీప్ చక్రవర్తి ఛాయా గ్రహణం అందిస్తున్నారు. తర్వలోనే ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు