మహేష్ బాబు కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ !

మహేష్ బాబు కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ !

Published on Jul 20, 2018 12:37 PM IST


ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార తన 6 వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా, మహేష్ బాబు అభిమానులు సితార ఫోటోలను, సితారకు సంబంధించిన విషయాలను షోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటూ, సూపర్ స్టార్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రస్తుతం మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో సితార ఫొటోస్ హల్ చల్ చేస్తున్నాయి. మహేష్ ఫాన్స్ సితారకి పుట్టిన రోజు శుభాకంక్షలు చెప్తూ మెసేజ్ లు చేస్తున్నారు. అయితే గత రెండు సంవత్సరాలుగా, నమ్రత, మహేష్ బాబు ఇద్దరూ తమ అభిమానుల అనందం కొరకు తమ కుమారుడు గౌతమ్ కృష్ణ, మరియు కుమార్తె సితార ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు