తమ అభిమాన హీరోకు సంబందించిన ఏ చిన్న విషయమైనా అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే యువతలో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మహేష్ బార్య నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్ కృష్ణ, సితారలు కలిసి దిగిన ఫోటో ఒకటి ఇంటర్నెట్లో ప్రత్యక్షం అయ్యింది. ఈ ఫోటోను షేర్, రీ ట్వీట్ లు చేస్తూ అభిమానులు తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. గౌతమ్ హ్యాపీ మూమెంట్స్ ఈ ఫోటోకు స్పెషల్ అట్రాక్షన్. ‘1 నేనొక్కడినే’లో నటించిన గౌతమ్ కృష్ణపై అభిమానులు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.
ఫోటో మూమెంట్ : గౌతమ్, సితారలతో నమ్రత హ్యాపీ మూమెంట్స్..
ఫోటో మూమెంట్ : గౌతమ్, సితారలతో నమ్రత హ్యాపీ మూమెంట్స్..
Published on Feb 25, 2015 8:03 PM IST
సంబంధిత సమాచారం
- Mega 158: చిరు – బాబీ ప్రాజెక్ట్ రూమర్స్ పై క్లారిటీ!
- కేర్ తీసుకుంటున్న రవితేజ.. ఫ్యామిలీ ఆడియెన్స్ మార్కెట్ టార్గెట్?
- రికార్డులు బద్దలుగొట్టిన ‘మైఖేల్’.. 2000 కోట్లతో మైండ్ బ్లాకింగ్ ఓపెనింగ్స్.. ఒక్క రోజులోనే పెట్టిన బడ్జెట్ వెనక్కి
- బిగ్ న్యూస్: ‘పెద్ది’ రిలీజ్ డేట్ చెప్పేసిన బుచ్చి.. ఇక రచ్చ రచ్చే
- సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఈ హీరోయిన్ కి బిగ్ రిలీఫ్!
- ఊహించని కాంబినేషన్.. బోయపాటి నెక్స్ట్ హీరో ఎవరంటే!?
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ సెట్స్ నుంచి చరణ్, బుచ్చిబాబు హ్యాపీ ఫేసెస్
- సాయి పల్లవిని రీప్లేస్ చేసిన ‘డ్రాగన్’ బ్యూటీ? లెజెండరీ బయోపిక్ కి బిగ్ ఛేంజ్?
- ‘టాక్సిక్’ తో సత్యదేవ్ క్లాష్ కి సిద్ధం.. ‘రావు బహదూర్’ డేట్ వచ్చేసింది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : వాలా 2 – ఆకట్టుకునే యూత్ ఫుల్ డ్రామా
- సమీక్ష : మైఖేల్ – డీసెంట్‌గా సాగే పాప్ కింగ్ బయోపిక్
- 2027లో బాలయ్య నుంచి డబుల్ ధమాకా!
- మైఖేల్’ పార్ట్ 2 టైటిల్, రిలీజ్ టైం ఫిక్స్..? లెజెండరీ బయోపిక్ ముగింపు టైటిల్ ఇదేనా?
- NBK111 కోసం నయన్ రెమ్యునరేషన్ మెలిక..?
- నా ‘వారణాసి’కి ఇదే బలమైన ఫౌండేషన్ – రాజమౌళి కామెంట్స్ వైరల్
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ కి ఆల్ సెట్.. ‘ఎవడు’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా
- ‘డార్లింగ్’ ర్యాంపేజ్.. 2 రోజుల్లో భారీ వసూళ్లు!


