మజిలీ రెండు రోజుల వసూళ్ల వివరాలు !

Published on Apr 7, 2019 2:51 pm IST

యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నటించిన మజిలీ మంచి హైప్ తో మొన్న విడుదలై పాజిటివ్ టాక్ తో బ్లాక్ బ్లాస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది. హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 21కోట్ల గ్రాస్ ను 13.05 కోట్ల షేర్ ను రాబట్టుకుంది.

ఇక ఈ చిత్రం అటు యూఎస్ఏ లో కూడా భారీ వసూళ్లను రాబడుతుంది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌషిక్ మరో హీరోయిన్ గా నటించింది.

ప్రపంచ వ్యాప్తంగా మజిలీ రెండు రోజుల కలెక్షన్ల వివరాలు :

నైజాం – 3.76 కోట్లు
వైజాగ్ – 1.40కోట్లు
సీడెడ్ – 1.31 కోట్లు
గుంటూరు – 98లక్షలు
తూర్పు గోదావరి – 60.5లక్షలు
పశ్చిమ గోదావరి – 48 లక్షలు
కృష్ణా – 73 లక్షలు
నెల్లూరు – 30 లక్షలు

కర్ణాటక – 94లక్షలు
రెస్ట్ అఫ్ ఇండియా – 60 లక్షలు
యూఎస్ఏ – 1.89 కోట్లు

మొత్తం రెండు రోజులకు గాను షేర్ – 13.05 కోట్లు

సంబంధిత సమాచారం :