బిగ్ బాస్ లో ఈ అంశం ఈ సారి హైలెట్ కానుందా?

Published on Aug 4, 2021 12:46 pm IST


బుల్లితెర ప్రేక్షకులను ప్రతి ఏటా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ ఐదవ సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన విధంగా మేకర్స్ సైతం సరికొత్తగా ఈ కార్యక్రమం ను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ అయిదవ సీజన్ లో మేకర్స్ ఒక అంశం పై మరింత కాన్సంట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సారి బిగ్ బాస్ లో గ్లామర్ డోస్ ఎక్కువగా ఉంటుంది అని తెలుస్తోంది. ఇప్పటి వరకూ తెలిసిన తాజా సమాచారం ప్రకారం ఈ సారి, పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే లేడీ డామినేషన్ అనేది ఈ ఏడాది ముఖ్య అంశం అని తెలుస్తుంది. అయితే హౌజ్ లో జరిగే గొడవలు, సరదా, స్నేహం తో పాటుగా ,వినోదం కూడా ఈ సారి ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు రాగా, వారు ఈ సారి ఎలా ఆకట్టుకుంటారు అనేది తెలియాలి.

సంబంధిత సమాచారం :