‘లెనిన్’ ట్రైలర్ పై హైపెక్కిస్తున్న మేకర్స్!

‘లెనిన్’ ట్రైలర్ పై హైపెక్కిస్తున్న మేకర్స్!

Published on Jun 30, 2026 12:05 PM IST

Lenin

అక్కినేని యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “లెనిన్”. మంచి బజ్ ని సెట్ చేసుకున్న ఈ సినిమాతో అఖిల్ మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కూడా గట్టిగా కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ నేను వైజాగ్ వేదికగా విడుదల చేస్తుండగా ఈ గ్యాప్ లో మాత్రం మంచి హైప్ ఎక్కించే పనిలో ఉన్నారని చెప్పాలి.

మెయిన్ గా అఖిల్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు అన్నట్టుగా చెబుతున్నారు. తనతో పాటుగా థమన్ వర్క్ కూడా హైలైట్ గా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. సో లెనిన్ ట్రైలర్ పట్ల అభిమానుల్లో మరింత హైప్ సెట్టయ్యింది. ఇక ఈ సినిమాకి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ జూలై 10న ఈ విలేజ్ యాక్షన్ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు