రామోజీ ఫిలింసిటీ లో 100 అడుగుల భారీ విగ్రహాన్ని రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’కోసం నిర్మించారు. ఫిలింసిటీలో ఒక మూలన ఈ నిర్మాణం జరిపి సిటీకే అందాన్ని తెచ్చిపెట్టారు
అనంతరం రాజమౌళి ఆ విగ్రహం గోమటేశ్వరుని విగ్రహకాదుని తెలిపారు. ఈ విగ్రహం సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తుందని ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ 40 గంటలుపాటు షూటింగ్ జరపనున్నారని తెలిపారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు రానా దగ్గుబాటి ఈ సినిమాలో ముఖ్యపాత్రధారులు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. ఎం.ఎం కీరవాణి సంగీతదర్శకుడు


