2మిలియన్ల వ్యూస్ ని దాటిన మాస్ ట్రైలర్

2మిలియన్ల వ్యూస్ ని దాటిన మాస్ ట్రైలర్

Published on May 2, 2015 2:56 PM IST

mass

టాలీవుడ్ లో తమిళ నటుడు సూర్యకి మంచి ఫ్యాన్ బేస్ వుంది. అతని ‘సింగం’ సిరీస్ ఇక్కడ కూడా ఘన విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం సూర్య తన తదుపరి చిత్రం ‘మాస్’ షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఇటీవల విడుదలచేసిన ఈ ట్రైలర్ కి ఆనతికాలంలోనే యు ట్యూబ్ లో 2 మిలియన్ల వ్యూస్ రావడం సూర్య క్రేజ్ కి నిదర్శనం.

యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. వెంకట్ ప్రభు దర్శకుడు. ఈ చిత్రంలో నయనతార, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

‘పండగ చేస్కో’ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు