‘ప్రేమ కధా చిత్రమ్’ విజయం తరువాత సుధీర్ బాబు తదుపరి సినిమా టైటిల్ పేరు ‘మాయదారి మల్లిగాడు’. ఈ సినిమా పేరుతో సుధీర్ బాబు మామయ్య అయిన సూపర్ స్టార్ కృష్ణగారు అప్పట్లో ఒక సినిమా చెయ్యడం గమనార్హం. ఈ సినిమాతో హనుమాన్ అనే ఒక కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఇందులో సుధీర్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. రేవన్ కుమార్ ఈ సినిమాకు నిర్మాత. రాదన్ సంగీతం అందిస్తున్నాడు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.
సుధీర్ బాబు మాయదారి మల్లిగాడు ఫస్ట్ లుక్
సుధీర్ బాబు మాయదారి మల్లిగాడు ఫస్ట్ లుక్
Published on Jun 26, 2013 3:00 PM IST
సంబంధిత సమాచారం
- అందరి చూపులు AA22 అప్డేట్ పైనే.. బన్నీ ఏం తీసుకొస్తాడో..?
- ప్యారడైజ్ కూడా పట్టాలు తప్పుతుందా.. నాని లెక్కల్లో తేడా వస్తుందా..?
- ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ కసర్తతులు.. అందులో ట్రైనింగ్..?
- విశ్వంభర : ఈ సైలెన్స్ కి కారణం ఏమిటో..?
- ఇంటర్వ్యూ : హీరో అడివి శేష్ – ‘డెకాయిట్’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు..!
- ‘ధురంధర్ 2’ వెయ్యి కోట్లతో సాలిడ్ రికార్డు..!
- ‘డ్రాగన్’లో గోవిందా.. నిజమేనా ?
- బ్యాడ్ బాయ్ కార్తీక్ ట్రైలర్.. నాగ శౌర్య మాస్ చూపిస్తున్నాడుగా..!
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- రాకాస ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎంతంటే..?
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం స్ట్రీమింగ్ కానున్న క్రేజీ కంటెంట్ ఇదే !
- ఇంటర్వ్యూ : హీరో అడివి శేష్ – ‘డెకాయిట్’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు..!
- ఆ డీఫ్ ఫేక్ ఫోటో పై జాన్వీ కపూర్ కామెంట్స్ !
- కన్ఫర్మ్ : కళ్యాణ్ రామ్ సరసన ఉప్పెన బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!
- హీరోగా దర్శకుడు.. దిల్ రాజు క్లారిటీ !


