శరవేగంగా నాని “మీట్ క్యూట్” షూటింగ్!

Published on Aug 5, 2021 4:20 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా మాత్రమే కాకుండా నిర్మాత మారిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నాని సోదరి దీప్తి మీట్ క్యూట్ అంటూ ఒక అంథాలజీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని కొన్ని నెలల క్రితం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం దాదాపు 50 శాతం కి పైగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అయితే మిగతా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే అయితే ఈ చిత్రం అయిదు కథలతో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని హీరో నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ చిత్రం లో సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాక ఈ అయిదు కథలలో ఐదుగురు హీరోయిన్ లు నటిస్తున్నారు. అయితే నాని సోదరి దీప్తి ఈ చిత్రం తో ప్రేక్షకులని ఏ విధంగా ఆకట్టుకుంటారు అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :