ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యాయి, అవుతున్నాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్
హలో బచ్చో (మూవీ) తెలుగు/హిందీ
వ్లాదిమిర్ (వెబ్‌సిరీస్) తెలుగు/హిందీ
వార్ మెషీన్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
ది డైనోసార్స్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
ఈటీవీ విన్
చరిత కామాక్షి (మూవీ) తెలుగు
ఈఎంఐ: ఎవ్రీ మంత్ ఇన్‌సెక్యూర్ (తెలుగు) మార్చి 8
జియో హాట్‌స్టార్
విక్రమ్ ఆన్ డ్యూటీ (వెబ్‌సిరీస్) తెలుగు/హిందీ
టెడ్: సీజన్2 (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
అమెజాన్ ప్రైమ్
ఎ లిటిల్ ప్రేయర్ (మూవీ) ఇంగ్లీష్
ది మొమెంట్ (మూవీ) ఇంగ్లీష్
ఆహా
అనగనగా ఆస్ట్రేలియాలో (మూవీ) తెలుగు


