వైరల్ అవుతున్న బాస్ మెగాస్టార్ డాషింగ్ లుక్స్.!

Published on Aug 10, 2021 1:00 pm IST


మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఈ ఆగష్టు 22 న అన్న సంగతి అందరికీ తెలిసిందే.. మరి అందుకే మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసి ఆ స్పెషల్ డే ని మరింత స్పెషల్ గా సెలబ్రేట్ చెయ్యాలని సిద్ధం అవుతున్నారు. అయితే మరి ఇప్పుడు తన చిత్రం “ఆచార్య” షూట్ లో బిజీగా ఉన్న మెగా స్టార్ నుంచి లేటెస్ట్ ఫోటో షూట్ ఫోటోలు బయటకి వచ్చాయి.

మరి వీటిలో మరింత యంగ్ అండ్ డాషింగ్ గా కనిపించి బాస్ బర్త్ డే కోసం ఎదురు చూస్తున్న మెగా ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చారు. మరి ఇది బర్త్ డే స్పెషల్ ఫోటోలా లేక తన నెక్స్ట్ సినిమా కి సిద్ధం చేస్తున్న లుక్కా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి మాత్రం మెగాస్టార్ ఈ సరికొత్త ఫోటో షూట్ మంచి వైరల్ అవుతుంది. ఇక మెగాస్టార్ బర్త్ డే రోజు ఎలాంటి అప్డేట్స్ వస్తాయి అన్నది కూడా మంచి ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం :