‘ఎం.ఎల్.ఏ’ మొదటి రోజు ప్రపంచవ్యాప్త వసూళ్లు !

కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘ఎం.ఎల్.ఏ’ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యుధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ. 5.2 కోట్ల గ్రాస్ ను నమోదుచేసింది.

ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. ఇక ఏరియాల వారీగా చూస్తే వసూళ్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఏరియా వసూళ్లు
నైజాం 86.35కోట్లు
సీడెడ్ 51.04లక్షలు
 వైజాగ్ 31.88 లక్షలు
ఈస్ట్  28.50  లక్షలు
వెస్ట్ 12.01 లక్షలు
కృష్ణ 18.25లక్షలు
గుంటూరు 33.88 లక్షలు
నెల్లూరు 12.96 లక్షలు
ఇతరములు 2.46  కోట్లు
మొత్తం   2.74 కోట్లు