“వేట్టై” చిత్ర తెలుగు విడుదల హక్కులను బెల్లంకొండ సురేష్ 2011 లో “కాంచన” మరియు “కందిరీగ” వంటి విజయాలతో ఉన్న బెల్లంకొండ సురేష్ఇప్పుడు లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో ఆర్య,మాధవన్,సమీర రెడ్డి మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నారు.. ఈ చిత్రం మీద భారి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలయిన ప్రచార చిత్రాలలో అమలా పాల్ మరియు సమీర రెడ్డి లు ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రం లో ఒకానొక సన్నివేశం కోసం సమీర రెడ్డి గాయపడింది. తెలుగు హక్కులు మంచి ధర పలికింది అని వర్గాలు తెలుపుతున్నాయి. బెల్లంకొండ సురేష్ నిర్మాణం లో “బాడీ గార్డ్” విడుదలకు సిద్దమయ్యింది.
“వేట్టై” చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్న బెల్లంకొండ
“వేట్టై” చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్న బెల్లంకొండ
Published on Jan 9, 2012 5:32 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ఆగస్ట్ 6 కి తగలబడుతుంది.. ‘ప్యారడైజ్’ టీజర్ పై దర్శకుడు హుకుం!
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
- సమీక్ష : దంధా – కొన్ని చోట్ల ఆకట్టుకునే సైబర్ క్రైమ్ డ్రామా!
- కన్ఫర్మ్: ‘జైలర్ 2’ లో పాపులర్ స్టార్ క్యామియో!
- ఈ రంగంలోకి కూడా దిగుతున్న మెగాపవర్ స్టార్?
- ఆగని ‘చెన్నై లవ్ స్టోరీ’ మ్యానియా.. రెండో వీకండ్ లో షాకింగ్ బుకింగ్స్!
- ‘ఎల్లమ్మ’ నుంచి దేవిశ్రీప్రసాద్ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ చూసారా!
- అఫీషియల్: కింగ్ 100వ సినిమా కోసం రాక్ స్టార్.. మ్యాడ్ మ్యూజిక్ గ్యారెంటీ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- ‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!
- వందల మిలియన్స్ లేవు.. ‘రామాయణ’ ట్రైలర్ కి ఇది జెన్యూన్ రెస్పాన్స్ లేక వీక్ రెస్పాన్స్?
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- ‘టాక్సిక్’ ట్రైలర్ టేకోవర్ కి డేట్ ఫిక్స్.. మరోసారి యష్ డామినేషన్ కి రంగం సిద్ధం
- ‘వారణాసి’ బిగ్ అప్డేట్ నెల ఆరంభం.. మహేష్ ఫ్యాన్స్ భారీగా ఆశలు!
- భారీ మార్క్ అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ వసూళ్లు!


