పోకిరి ఫుల్ టైం షేర్ ని మొదటి వారంలోనే మించబోతున్న బిజినెస్ మేన్

పోకిరి ఫుల్ టైం షేర్ ని మొదటి వారంలోనే మించబోతున్న బిజినెస్ మేన్

Published on Jan 14, 2012 2:51 PM IST

బిజినెస్ మేన్ విడుదలైన అన్ని ఏరియాల్లో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పుడే మాకందిన సమాచారం ప్రకారం, ఈస్ట్ గోదావరి జిల్లా లో పోకిరి ఆల్ టైం షేర్ కంటే బిజినెస్ మేన్ మొదటి వారం షేర్ ఎక్కువ ఉండబోతుంది. ముందు రోజులకు ఇప్పటికే అడ్వాన్సు బుకింగ్ అయిపోయినట్లు సమాచారం. ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ వారాంతానికి అంచనా వేసి చెప్పారు. ఈ ఏరియాలో పోకిరి లైఫ్ టైం షేర్ 2 కోట్ల 40 లక్షలు కాగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం కలెక్షన్ల తుఫాను సృష్టిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు