ప.గో జిల్లాలో మొదటి రోజు కల్లక్షన్స్ రికార్డు సృష్టించిన “సూర్య భాయ్”

ప.గో జిల్లాలో మొదటి రోజు కల్లక్షన్స్ రికార్డు సృష్టించిన “సూర్య భాయ్”

Published on Jan 14, 2012 1:55 AM IST

బిజినెస్ మాన్ చిత్రం భారి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి రోజు రికార్డు లెవల్లో 60 లక్షలను వసూలు చేయ్యనుంది గతం లో ఈ రికార్డు ఊసరవెల్లి చిత్రం మీద ఉండేది ఈ చిత్రం 54 లక్షలను వసూలు చేసింది. మహేష్ బాబు పాత్ర చిత్రీకరణ యువతను విద్యార్థులను బాగా ఆకట్టుకుంది. రాజముండ్రి లో నే ఈ చిత్రం 12 ధియేటర్ల లో విడుదల చేసారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం 123తెలుగు.కాం చూస్తూ వుండండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు