‘మా’ ఎన్నికల ఫలితాలు.. ‘మా’ అధ్యక్షుడిగా… !

Published on Mar 11, 2019 7:54 am IST

మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు నిన్న శివాజీరాజీ, నరేష్‌ ప్యానల్స్ మధ్య ఉత్కంఠ భరితంగా పోటి సాగిన విషయం తెలిసిందే. కాగా ఈ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా నరేశ్‌‌ విజయం సాధించారు. శివాజీ రాజా పై 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ పై హీరో రాజశేఖర్ విన్ అయ్యారు.

వైస్ ప్రెసిడెంట్ గా ఎస్. వి. కృష్ణారెడ్డి మరియు హేమ విన్ అవ్వగా..

జనరల్ సెక్రటరిగా రఘుబాబు పై జీవిత రాజశేఖర్ గెలుపొందారు.

జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు మరియు శివబాలాజీ గెలిచారు.

ట్రెజరర్ గా కోట శంకర్రావు పై రాజీవ్ కనకాల విజయం సాధించారు.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా

1). అలీ
2). రవిప్రకాష్
3). తనికెళ్ల భరణి
4). సాయికుమార్
5). ఉత్తేజ్
6). పృథ్వి
7). జాకీ
8).సురేష్ కొండేటి
9). అనితా చౌదరి
10). అశోక్ కుమార్
11). సమీర్
12). ఏడిద శ్రీరామ్
13).రాజా రవీంద్ర
14). తనీష్
15). జయలక్ష్మి
16). కరాటి కళ్యాని
17). వేణుమాధవ్
18). పసునూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

మొత్తానికి ఈ ఎన్నికల్లో రెండు ప్యానల్స్ మధ్య పోరు హోరాహోరీగా జరిగింది.

సంబంధిత సమాచారం :

More