‘అనగనగా ఒక ధీరుడు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శృతి హాసన్ ఇటీవలే ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంలో కూడా నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటిస్తుంది. ‘పల్లెటూరి అమ్మాయిగా నా మొదటి పాటలో చేస్తున్నందుకు చాల థ్రిల్లింగ్ గా ఉంది’ అని తన ట్విట్టర్ అకౌంటులో ట్వీట్ చేసింది. ఈ చిత్రం హిందీలో వచ్చిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దమ్ము’ చిత్రంలో నటించాల్సి ఉండగా పలు కారణాల వాళ్ళ ఈ చిత్రం నుండి తప్పుకుంది. గబ్బర్ సింగ్ నుండి కూడా పలు పుకార్లు కూడా వచ్చాయి.
గబ్బర్ సింగ్ లో పాత్ర నాకు బాగా నచ్చింది అంటున్న శృతి హాసన్
గబ్బర్ సింగ్ లో పాత్ర నాకు బాగా నచ్చింది అంటున్న శృతి హాసన్
Published on Dec 14, 2011 7:00 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- ఓటీటీ సమీక్ష : సెకండ్ మ్యారేజ్ – ఈటీవీ విన్లో తెలుగు వెబ్ సిరీస్..!
- రామాయణ ట్రైలర్ : సాయి పల్లవి కంటే ఆమెకే ఎక్కువ మార్కులా..?
- సర్దార్ 2 : లేటెస్ట్ అప్డేట్తో కార్తి ట్రీట్ రెడీ..!
- ఈ ఒక్క విషయంలో మాత్రం ‘ఆదిపురుష్’ తర్వాతే ‘రామాయణ’
- సైమా 2026 నామినేషన్స్ : 11 కేటగిరీలతో ‘మిరాయ్’ హవా!
- వైరల్ వీడియోతో నెట్టింట రచ్చ చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్యూటీ..!
- అప్పుడు హర్ట్ అయ్యానంటున్న రితిక నాయక్.. ఎందుకంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!
- సమీక్ష: శ్రీనివాస మంగాపురం – కొంతమేర మెప్పించే యాక్షన్, లవ్ డ్రామా
- రామాయణ : రిలీజ్కు ముందే టార్గెట్.. ఎంతో తెలుసా..?
- తెలుగు సినిమాలపై ‘స్పైడర్ మ్యాన్’ ఎఫెక్ట్.. ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి..?
- ‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో ఫన్ రోల్.. ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్!
- “రామాయణ” ఆడియో డీల్ లాక్.. భారీ రేటుకి ఈ సంస్థ!
- ‘రాకా’పై క్రేజీ బజ్.. షాకింగ్ బడ్జెట్, క్యామియోలు మరిన్ని విశేషాలివే!
- యూఎస్ మార్కెట్ లో ‘చెన్నై లవ్ స్టోరీ’ హాఫ్ మిలియన్ మైల్ స్టోన్!


