విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు అయిన శృతి హాసన్ పలు చిత్రాలలో హీరొయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న త్రిభాషా చిత్రం ‘దమ్ము’లో’ మొదటగా హీరొయిన్ గా ఆమెనే ఎంపిక చేసుకున్నారు. పలు కారణాల వల్ల ఆమె ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. అయితే ఆ చిత్రం చాలా బాగా వస్తున్నట్లు ఆమెకు వార్తలు వస్తుండటంతో మచి అవకాశం వదులుకున్నందుకు ఆమె భాదపడుతుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ మూడు భాషల్లో బిజీగా ఉండి డేట్స్ సరిగా అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. ధనుష్ సరసన నటించిన కొలవేరి పాట సూపర్ హిట్ కావడంతో ‘3’ సినిమాకి ఊహించని క్రేజ్ ఏర్పడింది. ఆ చిత్రంలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.
ఎన్టీఆర్ సినిమా వదులుకున్నందుకు బాధ పడుతున్న శ్రుతి హాసన్
ఎన్టీఆర్ సినిమా వదులుకున్నందుకు బాధ పడుతున్న శ్రుతి హాసన్
Published on Jan 29, 2012 11:43 AM IST
సంబంధిత సమాచారం
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ రన్ టైమ్ ఫిక్స్.. ఎంతంటే..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
- ఇండియన్ మార్కెట్ లో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’ లేటెస్ట్ వసూళ్లు!
- ‘ఎపిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కొత్త డేట్ ఎప్పుడంటే..?
- ‘డిసి’ రన్ టైం రూమర్స్ కి చెక్ పెట్టిన మేకర్స్!
- ‘రామాయణ’లోకి ఇలా భాగమైన రాకీ భాయ్!
- ‘డ్రాగన్’ కోసం ల్యాండ్ అయ్యిన హీరో..!
- ‘ప్యారడైజ్’ నుంచి అవైటెడ్ సాంగ్ రిలీజ్ అప్పుడే?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీ. ఎమన్నాడంటే..?
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- OTT : 4 భాషల్లో ‘ఓ..! సుకుమారి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే?
- OTT Releases This Week: లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి.. ఓటీటీలోకి వస్తున్న కొత్త సినిమాల ఫుల్ లిస్ట్!
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?


