స్వాతి తో జోడి కట్టనున్న సుదీప్

sundeep kishan

ఈ మధ్య కాలం లో చాలా బిజీ గా ఉన్న నటుడు సుదీప్ కిషన్ ఇప్పటికే నాలుగు చిత్రాలు చేతిలో ఉన్నాయి. త్వరలో ఈ నటుడిని ప్రదీప్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న “రొటీన్ లవ్ స్టొరీ” లో చూడవచ్చు. తాజా సమాచారం ప్రకారం ఈ నటుడు ఇప్పుడు ఒక ద్విభాషా చిత్రం లో నటించబోతున్నారు. ఈ చిత్రానికి రాజ్ పిప్పళ్ళ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రం లో కలర్స్ స్వాతి నటిస్తున్నారు చివరగా సముద్రఖని దర్శకత్వం లో వచ్చిన సంఘర్షణ చిత్రం లో కనిపించారు. చివరి తెలుగు చిత్రం గోల్కొండ హై స్కూల్ అయిన మిరపకాయ్ మరియు కందిరీగ చిత్రాలలో రెండు చిన్న పాత్రలు చేసింది ఇంకా పేరు పెట్టని సుదీప్ మరియు స్వాతి ల చిత్రం త్వరలో మొదలు కానుంది. ఈ చిత్రాన్ని ఆనంద్ రంగ నిర్మిస్తున్నారు . మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.

Exit mobile version