వెంకటాద్రి ని తెలుగు ప్రజలు మనస్పూర్తిగా ఆహ్వానించారు. అదేనండి బాడీ గార్డ్ చిత్రం లో వెంకటేష్ వేసిన పాత్ర పేరు బాడి గార్డ్. ఈ పాత్రను వెంకటేష్ గయు ర్పోశించారు ఈరోజు విడుదలయిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రజలు అద్బుతమయిన స్పందనతో ఆహ్వానించారు. ఈ చిత్రానికి రాష్ట్రము నలువైపులా నుండి సానుకూఅల్ స్పందన వస్తుంది త్రిష మరియు సలోని లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు ఈ సంక్రాంతి కి విడుదలయిన రెండు చిత్రాలు “బిజినెస్ మాన్ ” మరియు “బాడి గార్డ్” బాక్స్ ఆఫీస్ వధ విజయం సాదించడం సంతోషకరమయిన విషయం. ఆసక్తి కరమయిన విషయం ఏంటంటే ఈ ఇద్దరు కథనయకులే తెలుగు లో చాల రోజుల తరువాత మల్టిస్టారర్ చిత్రం లో చేస్తున్నారు
వెంకటాద్రి ని ఆదరించిన తెలుగు ప్రజలు
వెంకటాద్రి ని ఆదరించిన తెలుగు ప్రజలు
Published on Jan 14, 2012 3:12 PM IST
సంబంధిత సమాచారం
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- లోకేష్ కోసం సరికొత్తగా అల్లు అర్జున్..?
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగావంశి ధీమా..!
- నితిన్ కి నాని లక్ కలిసొస్తుందా.. రుక్మిణి తో హిట్ దక్కేనా..?
- ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీ. ఎమన్నాడంటే..?
- ఇంటర్వ్యూ: దర్శకుడు మేర్లపాక గాంధీ – ‘కొరియన్ కనకరాజు’ మంచి ఫన్ ఎంటర్టైనర్..!
- ‘ఫౌజీ’ షూట్ లో జాయిన్ అయిన ప్రభాస్..!
- బాధగా ఉన్నా కోలుకుంటున్నా: సెట్లో ప్రమాదం తర్వాత తొలిసారి పెదవి విప్పిన రష్మిక మందన్న
- సాలిడ్ గా ‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఫుల్ ఫోకస్ తో అల్లు అర్జున్.. టార్గెట్ 2027..!
- ‘స్పైడర్ మ్యాన్’ ఊచకోత.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో 200 కోట్ల మార్క్!
- ‘రామాయణ’ పై విమర్శలు.. కారణాలు అవే !
- ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో కిరణ్ అబ్బవరం.. సెట్ అయ్యేనా..?
- నేను సిగ్గుపడాల్సింది ఏమీ ఉంది ? – కంగనా
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
- రిలీజ్ డేట్స్ విషయంలో శర్వానంద్ అయోమయం..?
- ‘మౌళి’ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్


