మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరు ఎటు వైపు !

Published on Mar 3, 2019 1:31 pm IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరగనున్నాయి. శివాజీరాజీ, నరేష్‌ ప్యానళ్లు ఎన్నికల్లో పోటీపడబోతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీరాజా తన ప్యానల్‌ ని ప్రకటించి ప్రచారంలో చేసుకుంటుండగా.. సీనియర్ నటుడు నరేష్ కూడా అధ్యక్ష పదవికోసం సెపరేట్ ఓ ప్యానల్‌ ని ప్రకటించారు. ఈ ప్యానల్‌ నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌ గా హీరో రాజశేఖర్‌, జనరల్‌ సెక్రటరీగా జీవిత పోటీలో పడబోతున్నారు. ఇక శివాజీరాజా ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు పోటీలో నిలబడుతున్నారు. అయితే ఎవరెవరూ ఎవరి ప్యానల్ నుంచి బరిలోకి దిగుతున్నారో చూద్దాం.

నరేష్ వీకే ప్యానల్:

ప్రెసిడెంట్: నరేష్ వీకే
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: రాజశేఖర్
జనరల్ సెక్రటరీ: జీవితా రాజశేఖర్
ట్రెజరర్: కోట శంకర్ రావు
వైస్ ప్రెసిడెంట్: మాణిక్
వైస్ ప్రెసిడెంట్: హరనాథ్ బాబు
జాయింట్ సెక్రటరీ: శివబాలాజీ మనోహరన్
జాయింట్ సెక్రటరీ: బి.గౌతంరాజు

ఎగ్జిక్యూటివ్ మెంబర్స్:

ఎం.డి.అలీ
జె.ఎల్.శ్రీనివాస్
ఎమ్. రాజర్షి
స్వప్నమాధురి
ఎ.లక్ష్మీనారాయణ (టార్జాన్)
పసునూరి శ్రీనివాసులు
శ్రీముఖి ఆర్
గీతాసింగ్
జాకీ
కరాటే కళ్యాణి
నాగ మల్లిఖార్జున రావు వడ్లపట్ల
బాబీ (పిఎస్ఎన్ మూర్తి)
కుమార్ కోమాకుల
ఎ.అశోక్ కుమార్
లక్ష్మీకాంతారావు
జిత్‌మోహన్ మిత్ర
వింజమూరి మధు
సత్యం
ఎం.కృష్ణంరాజు (జోగి బ్రదర్స్)

శివాజీరాజా ప్యానల్‌..

ప్రెసిడెంట్‌: శివాజీరాజా
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్
వైస్ ప్రెసిడెంట్: ఎస్వీ కృష్ణారెడ్డి
వైస్ ప్రెసిడెంట్: బెనర్జీ
ట్రెజరర్: పరుచూరి వెంకటేశ్వరరావు
జనరల్ సెక్రటరీ: రఘుబాబు
జాయింట్ సెక్రటరీ: బ్రహ్మాజీ
జాయింట్ సెక్రటరీ: నాగినీడు
ఎగ్జిక్యూటివ్ మెంబర్స్:

తనికెళ్ల భరణి
వేణుమాధవ్
రాజీవ్ కనకాల
ఏడిద శ్రీరామ్
సురేష్ కొండేటి
సమీర్ హాసన్
నవభారత్ బాలాజీ
తనీష్
రాజా రవీంద్ర
వెంకట గోవిందరావు
సాయికుమార్
పృథ్వీరాజ్ బాలిరెడ్డి
రాజ్ తరుణ్
రవిప్రకాష్
జయలక్ష్మీ
అనితా చౌదరి
ఉత్తేజ్
భూపాల్ రాజు

సంబంధిత సమాచారం :

More