ఓటీటీ / థియేటర్ : ఈ వారం సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

ott 1

ప్రతివారం లాగా ఈ వారం కూడా థియేటర్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో థియేటర్లలో రిలీజ్ అయ్యే చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యాయి. కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లో తెరకెక్కిన వివాదాస్పద సీక్వెల్ మూవీ ‘ది కేరళ స్టోరీ 2’, ‘ది రైజ్ ఆఫ్ అశోక’, ‘సన్ ఆఫ్’ వంటి చిత్రాలు కూడా ఫిబ్రవరి 27న రిలీజ్ కానున్నాయి.

ఇక ఓటీటీలో ఈ వారం అలరించే కంటెంట్ ఏమిటో ఇక్కడ చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :

అక్యూజ్డ్ (హిందీ మూవీ) – ఫిబ్రవరి 27

అమెజాన్ ప్రైమ్ వీడియో :

ది సీఈవో క్లబ్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 23
ది బ్లఫ్ (హాలీవుడ్ మూవీ) – ఫిబ్రవరి 25
ఇక్కీస్ (హిందీ మూవీ) – ఫిబ్రవరి 26
బ్రిడ్జర్టన్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 27

జియో హాట్‌స్టార్ :

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (మూవీ) – ఫిబ్రవరి 26
బ్లాక్ ఫోన్ 2 (హిందీ సిరీస్) – ఫిబ్రవరి 28

ఈటీవీ విన్ :

శ్రీ చిదంబరం గారు (తెలుగు మూవీ) – ఫిబ్రవరి 26

Exit mobile version