‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ పై సినీ ప్రముఖుల ప్రసంశల వెల్లువ

Published on Mar 13, 2023 6:00 pm IST

టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ సంచలన విజయం సొంతం చేసుకోవడంతో పాటు అనేక అంతర్జాతీయ అవార్డులని సైతం కైవసం చేసుకుంటోంది. తాజగా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుని సైతం ఆ మూవీ దక్కించుకుంది. అందులోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి లో నేడు అవార్డు అందుకోవడంతో భారతీయ సినిమా పరిశ్రమ ప్రముఖులు, మూవీ లవర్స్ అందరూ కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ కి ప్రత్యేకంగా శుభాభినందనలు కురిపిస్తున్నారు. ఇక వారిలో ఎవరెవరు తమ అభినందనలు ట్విట్టర్ ద్వారా తెలిపారో క్రింద ఇవ్వడం జరిగింది.

సంబంధిత సమాచారం :