నాగశౌర్య ఈసారి తప్పకుండా కోడతాడట

నాగశౌర్య ఈసారి తప్పకుండా కోడతాడట

Published on Jun 25, 2015 12:24 AM IST

Naga-Shourya
యువ నటుడు నాగ శౌర్య ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగే ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్ హీరోయిన్ గా మెరవనుంది.

ఈ సినిమ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. సమాచారం ప్రకారం ఈ సినిమా చాలా బాగా తెరకెక్కిందట. కే.ఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కల్యాణి కోడూరి సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజా వార్తలు