ఎంపీ అభ్యర్థిగా నాగబాబు !

Published on Mar 20, 2019 12:53 pm IST

ప్రముఖ నటులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు మరి కొద్దీ సేపట్లో జనసేన లో చేరనున్నారు. పార్టీ తరుపున ఆయన నరసాపురం నుండి ఎంపీ గా పోటీ చేయనున్నారు.

ఇక గత కొద్దీ రోజులుగా నాగబాబు యూ ట్యూబ్ వీడియోల ద్వారా జనసేన కు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ఆయన పార్టీ లో చేరనున్నడం అలాగే టికెట్ కూడా దక్కించుకోవడంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More