
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం డిక్టేటర్. శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోజ్ ఇంటర్నేషనల్, వేదాశ్వక్రియేషన్స్ అసోసియేషన్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నాజర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో నాజర్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా లోకేషన్ బాలకృష్ణ, శ్రీవాస్, అంజలి సహా చిత్రయూనిట్ సభ్యులు నాజర్ ను అభినందించారు. నడిగర్ సంఘం అధ్యక్షుడుగా పేద కళాకారుల అభ్యున్నతికి పాటుపడి అందరికీ ఆదర్శంగా నిలవాలని బాలకృష్ణ నాజర్ ను అభినందించారు.
నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ను అభినందించిన నందమూరి బాలకృష్ణ
నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ను అభినందించిన నందమూరి బాలకృష్ణ
Published on Oct 24, 2015 12:33 PM IST
సంబంధిత సమాచారం
- ఫోటోలు : మృణాల్ ఠాకూర్
- నా సినిమాల్లో కథే హీరో – సమంత
- ప్రధాని మోదీకి ప్రామిస్ చేశా – అన్నా లెజినోవా
- వాటిని భరించాను కాబట్టే.. ఈ స్థాయిలో ఉన్నా – కియారా
- మెగాస్టార్ ‘విశ్వంభర’ పై దర్శకుడు క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- ఓటిటి సమీక్ష: ‘నేను’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- మమితా బైజు ప్లేస్ లో మానస వారణాసి ?
- ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ లాంగ్ షెడ్యూల్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!
- ‘పెద్ది’పై సీనియర్ యాక్టర్ వైరల్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
- ముఖ్యమంత్రిగా విజయ్.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష !
- నార్త్ అమెరికాలో ‘పెద్ది’ టికెట్ ధరలు ఇవే !
- నితిన్ కోసం అనుదీప్ రూట్ మార్చాల్సిందే..!
- ‘కల్కి సీక్వల్’లో మరో బాలీవుడ్ నటుడు ?
- ట్రైలర్ టాక్: ‘కరుప్పు’ తో సూర్య.. ఊర మాస్.. కంబ్యాక్.. లోడింగ్
- ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్.. ‘మనీ హెయిస్ట్’ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఓటిటి సంస్థ!

