నాని మారుతిల చిత్రానికి టైటిల్ ఖరారు?

నాని మారుతిల చిత్రానికి టైటిల్ ఖరారు?

Published on Feb 28, 2015 3:01 PM IST

nani-maaruthi
‘ఈరోజుల్లో’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన దర్శకుడు మారుతి చిన్న సినిమాలకు రాజమౌళి అనే బిరుదుని సంపాదించుకున్నాడు. మారుతి త్వరలో నానితో ఒక చిత్రం చేయనున్న విషయం 123తెలుగు మీకు ముందుగానే తెలిపింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘భలే భలే మగాడివోయ్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. త్వరలో అదికారిక ప్రకటన వెలువడే అవకాశాలు వున్నాయి. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు