
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైంది. పక్కా క్లాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాకి కలెక్షన్స్ చాలా బాగున్నాయి. కేవలం 3 రోజుల్లో 35 కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేసింది. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ టైటిల్ సాంగ్ ని ఆడియో ఆల్బంలో రిలీజ్ చేయలేదు.
కానీ ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో దేవీశ్రీ ప్రసాద్ ఫాస్ర్ స్వర్గీయ సత్యమూర్తికి అంకితం ఇస్తూ ఈ తిలే సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ పాటకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. మనసుకు హత్తుకునేలా ఉన్న లైన్స్ అందరినీ మెప్పించాయి. దేవీశ్రీ ప్రసాద్ లు కలిసి ఈ పాటని పాడారు. అలాగే సినిమాలోని రెండు చరణాలు కాకుండా మూడవ చరణంని స్పెషల్ గా సత్యమూర్తి గారికి దేవీశ్రీ ఫ్యామిలీకి సింక్ అయ్యేలా రాసుకున్న లైన్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్.
‘నాన్నకు ప్రేమతో’ టైటిల్ సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి