ధనుష్ సినిమాలో విలన్ తెలుగు హీరో !

Published on Mar 27, 2019 8:42 am IST

యంగ్ హీరో నవీన్ చంద్ర ఇటీవల ఎన్టీఆర్ అరవింద సమేత లో విలన్ నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న సినిమాలో విలన్ రోల్ ను సెలెక్ట్ అయ్యాడు నవీన్. ప్రస్తుతం ధనుష్ ,దొరై సెంథిల్ కుమార్ తెరకెక్కిస్తున్న అసురన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర విలన్ గా నటించనున్నాడు.

సత్య జ్యోతి ఫిలిమ్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ప్రస్తుతం నవీన్ తెలుగులో హీరోగా హీరో హీరోయిన్ ,28° సెల్సియస్ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More