
జనవరి 26న పుట్టినరోజు జరుపుకున్న మాస్ మహారాజ్ ముందు రోజు రాత్రి సన్నిహిత మిత్రులకు గ్రాండ్ బర్త్ డే పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకు రవితేజ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన బ్రహ్మాజీ, రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, సునీల్, మంచు లక్ష్మి మరియు మంచు మనోజ్ తదితరులు హాజరయ్యారు. మరో సర్ప్రైజ్ గెస్ట్ కూడా హాజరయ్యారు. రవితేజతో కలిసి ‘దుబాయ్ శీను’, ‘ఆంజనేయులు’ సినిమాలలో నటించిన నయనతార హాజరయి అందరిని ఆశ్చర్యపరిచింది. సరదా సరదాగా సాగిన ఈ పార్టీ, హైదరాబాద్ లో ఇంకా ఓపెన్ చేయని ఓ రెస్టారెంట్ లో జరిగింది.
రవితేజ బర్త్ డే పార్టీలో సర్ప్రైజ్ గెస్ట్..
రవితేజ బర్త్ డే పార్టీలో సర్ప్రైజ్ గెస్ట్..
Published on Jan 29, 2015 1:43 AM IST
సంబంధిత సమాచారం
- RAAKA: వరుస గుడ్ న్యూస్ లతో ‘రాకా’ టీం.. నిన్న దీపికా ఇప్పుడు అట్లీ
- NBK 111: బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ షురూ..
- ఓటిటి సమీక్ష: ‘వేడుక’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- 2027 ఎండింగ్: ఒకో నెల ఒకో డివోషనల్ సినిమా.. అన్నీ బాక్సాఫీస్ దగ్గర పెద్దవే
- కామెడీకి స్వస్తి.. తరుణ్ భాస్కర్ నెక్స్ట్ జానర్ ఇదే
- ఓటిటిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ఊహించని రెస్పాన్స్!
- ‘మహావతార్ పరశురామ్’: ఈసారి కొంచెం తేడాగా ఉందే..
- ‘డేవిడ్ రెడ్డి’ ఇంటర్వెల్ పై కొత్త అప్ డేట్ ?
- క్రేజీ బజ్.. దిల్ రాజు సూపర్ ప్లాన్? సిద్దార్థ్, త్రిషతో మళ్ళీ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : తిమ్మరాజుపల్లి టీవీ – కొన్నిచోట్ల ఆకట్టుకునే పీరియాడిక్ డ్రామా !
- సమీక్ష: ‘పాపం ప్రతాప్’ – కొన్ని చోట్ల నవ్వించే విలేజ్ డ్రామా
- సమీక్ష: బ్యాడ్ బాయ్ కార్తీక్ – బోరింగ్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : భూత్ బంగ్లా – మెప్పించలేకపోయిన హారర్ డ్రామా
- అరెస్ట్ నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆ తెలుగు నిర్మాత ఎవరు?
- ‘రామాయణ’ పై ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- మరోసారి చేతులు కలపనున్న ‘జై భీమ్’ కాంబో.. ఈసారి కూడా అదే రూట్..?
- ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలపై నాగబాబు పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్!

