
జనవరి 26న పుట్టినరోజు జరుపుకున్న మాస్ మహారాజ్ ముందు రోజు రాత్రి సన్నిహిత మిత్రులకు గ్రాండ్ బర్త్ డే పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకు రవితేజ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన బ్రహ్మాజీ, రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, సునీల్, మంచు లక్ష్మి మరియు మంచు మనోజ్ తదితరులు హాజరయ్యారు. మరో సర్ప్రైజ్ గెస్ట్ కూడా హాజరయ్యారు. రవితేజతో కలిసి ‘దుబాయ్ శీను’, ‘ఆంజనేయులు’ సినిమాలలో నటించిన నయనతార హాజరయి అందరిని ఆశ్చర్యపరిచింది. సరదా సరదాగా సాగిన ఈ పార్టీ, హైదరాబాద్ లో ఇంకా ఓపెన్ చేయని ఓ రెస్టారెంట్ లో జరిగింది.
రవితేజ బర్త్ డే పార్టీలో సర్ప్రైజ్ గెస్ట్..
రవితేజ బర్త్ డే పార్టీలో సర్ప్రైజ్ గెస్ట్..
Published on Jan 29, 2015 1:43 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : వాలా 2 – ఆకట్టుకునే యూత్ ఫుల్ డ్రామా
- Drishyam 3: మోహన్‌లాల్ సినిమాపై రూ.100 కోట్ల భారీ ఇన్వెస్ట్మెంట్.. రిలీజ్ ఎప్పుడంటే?
- ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్!
- EID 2027 : తన అడ్డాలోకి సల్మాన్ రీఎంట్రీ.. నయన్, వంశీ పైడిపల్లితో దిల్ రాజు భారీ స్కెచ్!
- మైండ్ బ్లాక్: సలార్ X ఎన్టీఆర్ నీల్ క్రాసోవర్.. పృథ్వీ లీక్ నిజమయ్యేలా ఉందే!
- ‘రామాయణ’లో రావణ పాత్రే ఎందుకు? రాకింగ్ స్టార్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్!
- ఆల్ టైం రికార్డ్స్ తో మొదలైన ‘డార్లింగ్’ వసూళ్లు!
- ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘బ్యాండ్ మేళం’
- యాడ్ తెచ్చిన ముచ్చట.. సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ కుదిరేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : వాలా 2 – ఆకట్టుకునే యూత్ ఫుల్ డ్రామా
- AA23 : గ్లోబల్ ట్రీట్ ఖాయమంటున్న లోకేష్ అసిస్టెంట్
- ఎన్టీఆర్, నీల్ సెట్స్ నుంచి ఊహించని విజువల్ వైరల్.. ఫ్యాన్స్ మతిపోయింది
- ‘వారణాసి’ అక్కడి భారీ షెడ్యూల్ ఆగలేదా!
- పార్ట్ 2 ఓటిటి ఎంట్రీకి ముందు ‘ధురంధర్ 1’ పాన్ ఇండియా ఎంట్రీ మళ్ళీ!
- ‘వారణాసి’ ఎక్స్ క్లూజివ్ ఫుటేజ్.. ఎప్పుడు ఎక్కడంటే!
- సమ్మర్లో రొమాంటిక్ ట్రీట్ ఇస్తున్న నాని.. ‘నిన్ను కోరి’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!
- ‘పెద్ది’లో ఆ ఒక్క సాంగ్ కోసం ఇంత రచ్చ!

