నయన తార ‘కోకో’ వెనక్కి వెళ్ళిపోయింది !

నయన తార ‘కోకో’ వెనక్కి వెళ్ళిపోయింది !

Published on Jul 25, 2018 11:29 PM IST

Nayanthara

ప్రముఖ నటి నయన తార తమిళ భాషలో నటిస్తున్న తాజా చిత్రం ‘కొలమావు కోకిల’ (కోకో). నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నయన్ డ్రగ్స్ అమ్మే యువతి పాత్రలో నటిస్తుంది. ఇక ఈ చిత్రం మొదట ఆగష్టు 10 న విడుదలవ్వాల్సి ఉండగా అదే రోజు కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’కూడా విడుదల కానున్నడంతో కోకో ని వాయిదా వేశారు. ఇక ఆగష్టు 17న ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది.

ఇటీవల విడుదలైన ఈ చిత్ర వీడియో సాంగ్ రికార్డు వ్యూస్ ను సొంతం చేసుకుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు