నయన్ కొత్త చిత్రానికి భారీ స్థాయిలో ప్రమోషన్స్ !

నయన్ కొత్త చిత్రానికి భారీ స్థాయిలో ప్రమోషన్స్ !

Published on Mar 19, 2019 6:00 PM IST

లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో వుంది. ఇక ఆమె మొదటి సారి గా డ్యూయెల్ రోల్ లో నటించిన తాజా చిత్రం ‘ఐరా’. ఈచిత్రం ఫై కోలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి. అందుకు తగ్గట్లు గానే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. చెన్నై లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా హోర్డింగ్సే కనిపిస్తున్నాయి. సర్జున్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మార్చి 28న తమిళం తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.

అయితే తెలుగులో మాత్రం ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కేజేఆర్ స్టూడియోస్ , ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుందరమూర్తి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు