బిగ్ బాస్ లో నీవెవరో టీం !

Neevevaro3

కోన వెంకట్ నిర్మాణంలో ఆది పినిశెట్టి, తాప్సి , రితిక సింగ్ లు హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు హరినాథ్ తెరకెక్కించిన చిత్రం ‘నీవెవరో’. ఈచిత్రం రేపు విడుదలవుతున్న సంధర్బంగా ప్రమోషన్స్ లోజోరు పెంచారు. దాంట్లో భాగంగా బుల్లితెర రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ 2లో ఈచిత్ర హీరో హీరోయిన్లు ఆది , తాప్సి , రితిక సింగ్ లు హౌస్ లో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కానుంది.

ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈచిత్రంలో ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రలో నటించారు. నిన్న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ చిత్రం ఫై ఆసక్తిని క్రియేట్ చేసింది. మరి ఈచిత్రం సోలో హీరోగా ఆది కి విజయాన్ని అందిస్తుందో లేదో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version