చై-సామ్ ల కొత్త సినిమా ఎప్పుడు లాంచ్ కానుందంటే !

చై-సామ్ ల కొత్త సినిమా ఎప్పుడు లాంచ్ కానుందంటే !

Published on Jul 20, 2018 8:17 AM IST

నిన్ను కోరి ఫెమ్ శివ నిర్వాణ తెరకెక్కించనున్న చిత్రం లో నాగ చైతన్య , సమంత లు కలిసి నటించనున్నారని తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటిచండం ఇది 4వ సారి. ఇక చిత్ర వర్గాల నుండి వస్తున్న సమాచరం ప్రకారం ఈ చిత్రాన్ని ఈనెల 23 ను లాంచ్ చేయనున్నారు.

హిందీబుల్లితెర నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటించనున్న ఈ చిత్రం యొక్క టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గరపాటి ,హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు