టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘అలియాస్ రుక్మిణి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. మురళీ కాంత్ దేవసోత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను డిసెంబర్ 4న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్, మ్యూట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్ హీరోయిన్‌గా నటిస్తుంది.
యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. మరి సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ స్పీడప్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.
U/A for #AliasRukmini ❤️
A story that will be loved by all is coming to the big screens in 7 DAYS ❤🔥
In cinemas worldwide December 4th.
ICYM the #AliasRukminiTrailer
▶️ https://t.co/C8yqr9ntnpNatural Star @NameisNani presents @actor_nithiin in #AliasRukmini 🪑📚
Written & Directed by @Afilmby_Murali
#AliasRukminiOnDec4th
#AafiyaSayed @UnanimousProds @DeepthiGanta1 @dopjomon @VijaiBulganin @artkolla @srujana_AJ #RekhaBoggarrapu #PrashanthMandava @SVR4446 #RamanaMadhavaram @Bharani_dharann @saregamasouth— Unanimous Productions (@UnanimousProds) November 27, 2026


