నితిన్ ‘సాహసం’ చేస్తున్నాడు !

నితిన్ ‘సాహసం’ చేస్తున్నాడు !

Published on Mar 21, 2019 4:56 PM IST

యంగ్ హీరో నితిన్ ఈ రోజు హోలీ సందర్భంగా తన కొత్త చిత్రాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి తో ఒక సినిమా చేయనున్నాడు నితిన్. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్లనుందని ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడని ట్వీట్ చేశాడు నితిన్.

ఇక ఈ చిత్రం తో పాటు నితిన్’ రైడ్’ ఫేమ్ రమేష్ వర్మ తో ఒక సినిమా చేయనున్నాడట. అయితే ఈచిత్రం గురించి నితిన్ స్పందించలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు