నిత్యామీనన్ తమిళంలో భారీ ఆఫర్ ని సొంతంచేసుకుంది. మణిరత్నం దర్శకత్వంలో ఈ భామ నటించనుంది. మౌనరాగం రిమేక్ లో హీరోయిన్. మలయాళంలో ఘనవిజయం సాధించిన బెంగుళూరు డేస్ లో హీరోగా నటించిన దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు
ప్రస్తుతం నిత్య శర్వానంద్ సినిమాలో నటిస్తుంది. మణిరత్నం ప్రాజెక్ట్ ఖరారు కావడానికి ఇంకా సమయం పడుతుంది. నాగార్జున, మహేష్ ల సినిమా కూడా వుండచ్చని వార్తలు వినిపిస్తున్నా అది దాదాపు అటకెక్కినట్టే..


