విజయేంద్ర ప్రసాద్ పై జారి అయిన నాన్ బేలబల్ అరెస్ట్ వారెంట్

Rajamouli_Vijayendra_Prasad
విజయేంద్ర ప్రసాద్ పైన నాన్ బేలబల్ అరెస్ట్ వారెంట్ విడుదలచేసారు. ఈయన రాజమౌళి గారి తండ్రి, మరియు అతని సినిమాలకు కధారచయిత అన్న విషయం తెలిసినదే. చంగాల వెంకటరావు, విజయేంద్ర ప్రసాద్ కి మధ్య జరిగిన ఘర్షణ దీనికి కారణమని సమాచారం

ఈ గొడవ జు. ఎన్.టి.ఆర్ నరసింహుడు సినిమా నాటినుండి కొనసాగుతూ వస్తుంది. తను అందించిన స్క్రిప్ట్ సరిగ్గా లేనికారణంలో నిర్మాతకి ఈ రచయత 30లక్షలు రూపాయలతో ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందట.

రాజమౌళికి 30లక్షలు పెద్ద మొత్తం ఏమి కాదు. కానీ రాజమౌళి మాత్రం ఈ గొడవని న్యాయపరంగా చూసుకుందాం అనడం ఆసక్తికరం.

Exit mobile version