నవీన్ చంద్ర, అవికా గోర్ #BRO నుంచి ‘ఓ మై డియర్ బ్రదర్’ లిరికల్ సాంగ్ విడుదల..!

నవీన్ చంద్ర, అవికా గోర్ #BRO నుంచి ‘ఓ మై డియర్ బ్రదర్’ లిరికల్ సాంగ్ విడుదల..!

Published on Nov 13, 2021 4:32 PM IST


నవీన్ చంద్ర, అవికా గోర్ జంటగా కార్తిక్ తుపురాని తెరకెక్కిస్తున్న సినిమా #BRO. జేజేఆర్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై జేజేఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మైడ్ డియర్ బ్రదర్ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది.

ఈ పాటకు సీనియర్ లిరిక్ రైటర్ భాస్కరభట్ల సాహిత్యం అందించగా, శేఖర్ చంద్ర సంగీతం స్వరపరిచిన ఈ పాటకు అనూహ్యమైన స్పందన లభిస్తుంది. అజీమ్ మహమ్మద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న #భృఓ సినిమాకు విప్లవ్ నైషధం ఎడిటర్. సచిన్ కుందాల్కర్ ఈ సినిమాకు కథ అందించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర బృందం త్వరలోనే తెలియజేయనుంది.

https://www.youtube.com/watch?v=YCx0aduMy6c

సంబంధిత సమాచారం

తాజా వార్తలు