విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. దాంట్లో మొదటి భాగం ‘కథానాయకుడు’ అనే టైటిల్ తో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ విషయాన్ని ఈరోజు ఉదయం ప్రకటించారు.
ఇక తాజాగా ఈరోజు ఈచిత్రం నుండి మరో సప్రైజ్జ్ రానుంది. సాయంత్రం 4:35 గంటలకు ఈ అప్డేట్ ను రివీల్ చేయనున్నారు. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో బాలకృష్ణ ఆయన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నారు.


