ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ (OTT) సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్ :
క్యాష్ క్వీన్స్ (వెబ్‌సిరీస్) – ఇంగ్లీష్
ది లింకన్ లాయర్ 4 (వెబ్‌సిరీస్) – ఇంగ్లీష్
సాల్వడర్ (వెబ్‌సిరీస్) – ఇంగ్లీష్
అమెజాన్ ప్రైమ్
రిలేషన్‌షిప్ గోల్స్ (మూవీ) ఇంగ్లీష్
ఫైండింగ్ హార్మోనీ (మూవీ) ఇంగ్లీష్
ఎల్‌వోఎల్ (వెబ్‌సిరీస్) – ఇంగ్లీష్
తు మేరీ మై తేరా.. మై తేరా తు మేరీ (మూవీ-రెంట్) హిందీ
జియో హాట్‌స్టార్
ది ఫిఫ్టీ (రియాల్టీ షో)
జీ5
షబద్ రీత్ ఔర్ రివాజ్ (వెబ్‌సిరీస్) – హిందీ
సోనీలివ్
జాజ్ సిటీ (వెబ్‌సిరీస్) – హిందీ
సన్‌నెక్ట్స్
నీలకంఠం (మూవీ) తెలుగు
