కొత్త ఏడాదిలో సరికొత్త వినోదాలను పంచడానికి ఓటీటీల్లో చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి, ఈ న్యూ ఇయర్ సందడి చేస్తున్న కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
అమెజాన్ ప్రైమ్ :
డ్రైవ్ (మూవీ) తెలుగు/తమిళ్
120 బహదూర్ (మూవీ) హిందీ
నెట్‌ఫ్లిక్స్ :
రన్‌వే (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్/తెలుగు
ది గుడ్ డాక్టర్ (వెబ్‌సిరీస్7)ఇంగ్లీష్
స్నైపర్: ది లాస్ట్ స్టాండ్ (మూవీ)ఇంగ్లీష్
ఓపెన్‌సీజన్: స్కేర్డ్ సిల్లీ (మూవీ)ఇంగ్లీష్
బ్లీడింగ్ టైగర్ (మూవీ) మలేషియన్
లవ్ ఫ్రమ్ 9 టు 5 (స్పానిష్)
హక్ (మూవీ) హిందీ
గ్రిజీ అండ్ ది లామ్మింగ్ (వెబ్‌సిరీస్4)
ల్యాండ్ ఆఫ్ సిన్
జియో హాట్‌స్టార్ :
ఎల్‌బీడబ్ల్యూ (వెబ్‌సిరీస్) తమిళ్


