మొత్తానికి చూస్తుండగానే మే మూడో వారం కూడా వచ్చేసింది. ఐతే, ఈ వారం నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః వంటి చిత్రాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
అమెజాన్ ప్రైమ్ :-
ది క్రోనిన్స్ ది మమ్మీ(హాలీవుడ్ మూవీ)- మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సతన్ ది డార్క్-(తమిళ సినిమా)- మే 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జాక్ ర్యాన్..ఘోస్ట్ వార్(హాలీవుడ్ మూవీ)- మే 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సన్ నెక్ట్స్ :-
సతీ లీలావతి(తెలుగు సినిమా)- మే 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బీష్మార్(మలయాళం సినిమా)- మే 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
శేష 2016(కన్నడ సినిమా)- మే 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్.. స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :-
వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్ :-
మధువిదు(మలయాళ సినిమా)- మే 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లయన్స్ గేట్ ప్లే :-
పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.


