ఓటీటీ/థియేటర్‌ : ఈ వీక్ రాబోతున్న స్పెషల్ సిరీస్ లు, చిత్రాలివే !

ఓటీటీ/థియేటర్‌ : ఈ వీక్ రాబోతున్న స్పెషల్ సిరీస్ లు, చిత్రాలివే !

Published on Jun 15, 2026 9:30 PM IST

ott theater

మొత్తానికి చూస్తుండగానే జూన్ మూడో వారం కూడా వచ్చేసింది. ఐతే, ఈ వారం దీవానా, మా ఇంటి బంగారం వంటి సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్ :

ఐ విల్ ఫైండ్ యూ(హాలీవుడ్ సినిమా)- జూన్ 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వాయిస్‌మెయిల్స్ ఫర్ ఇసబెల్లె(హాలీవుడ్ సినిమా)- జూన్ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

తుక్రా కె మేరా ప్యార్ సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హస్బెండ్స్ ఇన్ యాక్షన్(కొరియన్ మూవీ)- జూన్ 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో హాట్‌స్టార్ :-

కెనతా కానోమ్(తమిళ సినిమా)- జూన్ 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్ ప్రైమ్ :-

యువర్ ఫాల్ట్(హాలీవుడ్ మూవీ)- జూన్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

దృశ్యం-3-(మలయాళ మూవీ)- జూన్ 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది ఎజెన్సీ- సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లయన్స్ గేట్ ప్లే :-

అలియా బసు గాయబ్ హై(బాలీవుడ్ మూవీ)- జూన్ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎం4ఎం(మోటివ్ ఫర్ మర్డర్)-(తెలుగు సినిమా)- జూన్ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీ లివ్ :-

అతిరథి(మలయాళ సినిమా)- జూన్ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

తాజా వార్తలు