దైవ సంబంధిత విషయాల మధ్య కొలువుతీరుతున్న పవన్

దైవ సంబంధిత విషయాల మధ్య కొలువుతీరుతున్న పవన్

Published on Jun 27, 2014 3:36 AM IST

pawan-kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ‘గోపాల గోపాల’ సినిమాలో దేవుడిగా కనిపించనున్నాడు. పవన్ పవర్ ఫుల్ రాజకీయ రణరంగ విజయం తరువాత నటిస్తున్న మొదటి సినిమా ఇది

ఈ సినిమాలో తన పాత్రకి ప్రాణంపొయ్యడానికి పవన్ చాలా సేపు దైవ సంబంధిత పుస్తకాల మధ్య గడుపుతున్నాడు. పవన్ నిజానికి వైవిధ్యమైన మనిషి. ఆయనకి చదవడం చాలా ఇష్టం. ప్రస్తుతం ఆ హాబీ ఎంతగానో ఒపయోగపడుతుంది

వెంకటేష్ ఈ సినిమాలో ముఖ్యపాత్రధారి. శ్రేయ హీరోయిన్. ఈ సినిమాకు సురేష్ బాబు మరియు శరత్ మరార్ లు నిర్మాతలు

తాజా వార్తలు