మానవత్వానికి, మానవతా హృదయానికి సినీ రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరడుగుల నిలువత్తు నిదర్శనమని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆడియో రిలీజ్ సమయంలో పలు ఉదాహరణలతో సహా తెలిపాడు. అటువంటి మరో సంఘటనకు ఖమ్మం వేదికైంది. పవన్ కళ్యాన్ ఖమ్మం నగర శివారులో ఉన్నటువంటి ‘జీసెస్ అనాధ వృద్ధాశ్రమానికి’ లక్ష రూపాయిల విరాళం ఇచ్చాడు. ఇటీవలే పవన్ కళ్యాన్ ను కలిసిన ఆశ్రమ నిర్వాహకురాలు ఎన్. లక్ష్మి ఆశ్రమంలో తాము నిర్వహిస్తున్న సేవలను వివరించగా మూడు రోజులక్రితం తమకు బ్యాంకు ద్వారా లక్ష రూపాయిల విరాళాన్ని పంపించారని తెలిపారు. ఇదేగాక ఉత్తరాఖండ్ వరద భాధితులకు సైతం పవన్ ముందుగా స్పందించిన విషయం తెలిసినదే. అందుకే ఆయన ఆన్ స్క్రీన్ లోనే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కుడా చాలా మందికి హీరో అయ్యారు.
పవన్ మానవత్వానికి మరో మచ్చుక
పవన్ మానవత్వానికి మరో మచ్చుక
Published on Jul 27, 2013 3:33 PM IST
సంబంధిత సమాచారం
- మమితా బైజు ప్లేస్ లో మానస వారణాసి ?
- ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ లాంగ్ షెడ్యూల్ !
- ‘కాంచన 4’ తో సిరీస్ కి లారెన్స్ ఎండింగ్? కానీ..!
- గ్లోబల్ ట్రెండ్స్ లో ‘రాకాస’.. మిలియన్స్ వ్యూస్ తో ఓటిటిలో అదరగొడుతున్న ఫాంటసీ కామెడీ
- ట్రైలర్ టాక్: ‘కరుప్పు’ తో సూర్య.. ఊర మాస్.. కంబ్యాక్.. లోడింగ్
- పిక్ ఆఫ్ ది డే: పవన్ ఫ్యామిలీతో ప్రధాని మోడీ.. మార్క్ భుజాలపై చెయ్యేసి మరీ..
- వేల కోట్లు వస్తుందన్న ‘రాజా సాబ్’ ఇప్పుడు చిన్న సినిమానా? సప్తగిరి ఇది తగునా!
- సీఎం విజయ్ ఆఖరి సినిమా రిలీజ్ పై తేల్చేసిన నిర్మాత.. ఇక ఫ్యాన్స్ కి పండగే!
- ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్.. ‘మనీ హెయిస్ట్’ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఓటిటి సంస్థ!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్విస్ట్ ఇచ్చిన అశు రెడ్డి.. అది పెళ్లి కోసం కాదు!
- ఇది కదా కావాల్సిన మూమెంట్.. ‘పెద్ది’ కోసం ఎం ఎస్ ధోని?
- ‘గేమ్ ఛేంజర్’ ప్రకృతి.. ‘పెద్ది’ గాడు ప్రళయం..! రామ్ చరణ్ రీసౌండింగ్ కంబ్యాక్ ఇది
- లేటెస్ట్: ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ కి డేట్, వేదిక ఖరారు.. భారీ ఈవెంట్ ఎక్కడంటే!
- బోల్డ్ పోస్టర్ తో ‘రౌడీ జనార్ధన’ నుంచి విజయ్ దేవరకొండ!
- ఫలించని రవిబాబు వ్యూహం.. ‘రేజర్’కు కనిపించని ప్రేక్షకాదరణ..!
- ఫుల్ స్వింగ్ లో ‘ఇరుముడి’.. ఇంకా ఇంతే బాకీ?
- తమిళనాట విజయ్ అరుదైన ఫీట్..!


